MBNR: నెలరోజులు గడిచిపోయినా కృష్ణా నదిలో వరద ప్రభావం మాత్రం తగ్గడం లేదు. ఎగువన కురుస్తున్న వర్షాలకు గద్వాల జిల్లాలో జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. గురువారం ఉదయం జూరాల ప్రాజెక్టు 15 గేట్లను ఎత్తి సుమారు లక్షల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణమ్మ దిగువన ఉన్న. నది తీర ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.