SRD: ప్రజలకు సరఫరా చేస్తున్న సన్నబియ్యం ఘనత కేంద్ర ప్రభుత్వాన్ని దేనిని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. రామచంద్రపురంలోని రేషన్ దుకాణాన్ని బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒక్కొక్కరికి 5 కిలోల ఉచిత బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే.. ఒక్క కిలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు.