MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల వన దుర్గమ్మ గుడి శనివారం వరద స్వల్పంగా కొనసాగింది. ఎగో ప్రాంతమైన సింగూర్ ప్రాజెక్టు నుంచి ఒక గేట్ ద్వారా 12,000 క్యూసెక్కులు దిగువకు వదలడంతో ఆలయం ఎదుట ఉన్న వంతెనకు తాకి ప్రవహిస్తున్నాయి. అమ్మవారి గుడి ఇంకా జలదిగ్బంధంలోనే కొనసాగుతోంది.