SRCL: వీర్నపల్లి మండలం భూక్యా తండాకు చెందిన రమావాత్ శ్రీకాంత్ మాలోతు మదన్ పై 2 ఓట్ల తేడాతో గెలుపొందారు. 8 మంది నామినేషన్లు వేయగా, మదన్‌కు మద్దతుగా ఆరుగురు ఉపసంహరించుకున్నారు. చివరి రోజు శ్రీకాంత్ కూడా విత్ డ్రా చేసుకోవడనికి వెళ్లగా 3 నిమిషాలు ఆలస్యం అవ్వడంతో అధికారులు అనుమతించలేదు. తాజాగా శ్రీకాంత్ గెలుపొందడం సర్వత్రా ఆసక్తి నెలకొంది.