WGL: ప్రజలతో, ప్రజల కోసం.. నిరంతరం పని చేస్తే పదవులు వాటంతట అవే వస్తాయని మంత్రి కొండా సురేఖ ట్వీట్ చేశారు. ప్రత్యర్థులు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా.. మరేన్ని దుర్మార్గాలు చేసినా.. తానేప్పుడు ప్రజాసేవని పక్కన పెట్టలేదని మంత్రి కొండా సురేఖ చెప్పుకొచ్చారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మంత్రి సురేఖ చెప్పారు.