SRD: పటాన్చెరు నియోజకవర్గం భారతి నగర్ డివిజన్ పరిధిలోని విద్యుత్ నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్లో మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరై , రాష్ట్ర స్థాయి పోటీల్లో ఓవరాల్ రెండో స్థానం, మార్చ్ ఫాస్ట్లో ప్రథమ స్థానం సాధించిన జిల్లా జట్టుకు ట్రోఫీలు ఆదివారం అందజేశారు.