MBNR: ప్రజల ఆరోగ్యాలకు వరం లాంటి సీఎం రిలీఫ్ ఫండ్‌ను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి అన్నారు. గురువారం వనపర్తి ఆయన నివాసంలో సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను లబ్ధిదారులు చిలుక బాలస్వామి, బాలా గౌడ్, రాజేశ్వర్లకు అందజేశారు. అనారోగ్యానికి గురైనప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తుందని అన్నారు.