SDPT: అక్బర్ పేట భూంపల్లి మండలం తాళ్లపల్లిలో ఉపాధి హామీ పథకం పనుల జాతరలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మించుకుంటున్న లబ్ధిదారు తాటికొండ వినోద ఇంటి వద్ద ఇంకుడు గుంతను EC చంద్రంతో కలసి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ భూమి పూజ చేశారు. 100 రోజుల ఉపాధి హామీ పనిచేసిన గోపరి మంజుల, గొడుగుపల్లి మల్లయ్య, గోషిక బాలవ్వలను సన్మానించారు.