BDK: కొత్తగూడెం పట్టణంలోని చిన్న బజార్లో గల దుర్గాభవాని సెల్ఫోన్ & వాచ్షాప్లో రాత్రి 3 గంటలకు అగ్ని ప్రమాదం సంభవించింది. నైట్ పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ ఎస్సై గడ్డం ప్రవీణ్ కుమార్ చాకచక్యంగా స్పందించి, వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. బ్లూకోట్ PCలను అప్రమత్తం చేశారు. తరువాత Fire సిబ్బందితో కలిసి మంటలను అదుపులోకి తెచ్చినట్లు తెలిపారు.