KNR: సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కరీంనగర్ జిల్లా సీపీఐ కార్యదర్శి పంజాల శ్రీనివాస్ నియామితులయ్యారు. మేడ్చల్ మల్కాజిరిలో నిర్వహించిన CPI 4వ రాష్ట్ర మహాసభల్లో పార్టీ శ్రేణులు ఆయనకు నియామక ఉత్తర్వులు అందించారు. తన నియామకానికి సహకరించిన సీనియర్ నాయకులు, పార్టీ నేతలకు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.