RR: VIP విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీనివాసుడిని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దర్శనం చేసుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిపారసు లేఖలు అనుమతిస్తునందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయిడుకి, ఛైర్మన్ బీఆర్ నాయుడుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.