NZB: హైదరాబాద్ గాంధీ భవన్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మహిళా అధ్యక్షురాలు మొగిలి సునీత రావు ఆధ్వర్యంలో జరిగిన సమీక్ష సమావేశంలో తాను హాజరైనట్లు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు పాక జ్ఞానేశ్వరి తెలిపారు. ఈ సమావేశంలో జిల్లాలో మహిళల కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి తీసుకుంటున్న చర్యలను ఆమె వివరించారు.