SRPT: చివ్వెంల మండలం మోదిన్‌పురం సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన సగరపు సునీత ప్రసాద్ 350కి పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా తన వంతు కృషి చేస్తామని అన్నారు. 1వ వార్డు మోతే లక్ష్మి వెంకన్న, 2వ వార్డు సైదా నాయక్, 3వ వార్డు విజయ్ సహా మొత్తం 8 మంది వార్డు సభ్యులు విజయం సాధించారు.