NZB: ఓపెన్ టెన్త్, ఇంటర్ కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని చండూరు ఎంఈవో శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆధార్ కార్డు, బోనఫైడ్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, టీసీ, పదో తరగతి ఒరిజినల్ సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం దరఖాస్తు ఫారాలను ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సమర్పించాలని తెలిపారు.