NLG: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ శుక్రవారం రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర రాజకీయాలు, ఎస్సీ వర్గాల అభివృద్ధి, వారి సమస్యల పరిష్కారంపై ఇరువురి మధ్య సుధీర్ఘమైన చర్చ జరిగింది. వీరి ఇరువురి అకస్మీక ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.