BDK: గుండాల మండల కేంద్రానికి చెందిన సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకుడు అజ్గర్ అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. ఆయన సుదీర్ఘకాలం సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. కాగా ఆయన మృతి పట్ల సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా పార్టీ గుండాల మండల కమిటీ సంతాపం తెలిపింది.