WGL: గుండెపోటుతో యువకుడు మృతి చెందడంతో నల్లబెల్లి మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. మండలానికి చెందిన త్రికోవెల అఖిల్ (24) హైదరాబాద్లో ఓ కంపెనీలో సాఫ్ట్వేర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున అతను తన రూంలోనే నిద్రలో గుండెపోటుతో మృతి చెందినట్లు స్నేహితులు తెలిపారు.