MBNR: పీయూ పరిపాలన భవనంలో ‘తెలంగాణ కంటింజెంట్ వెస్ట్ జోన్ ప్రీ ఆర్డీ క్యాంప్ – 2025’ న్యూస్ లెటర్‌ను ఉపకులపతి ప్రొ. శ్రీనివాస్, రిజిస్ట్రార్ ప్రొ. రమేశ్ బాబుతో కలిసి ఆవిష్కరించారు. వీసీ మాట్లాడుతూ.. వెస్ట్ జోన్ క్యాంప్‌ను విజయవంతంగా పూర్తి చేసి, పీయూ విద్యార్థిని పద్మావతి దిల్లీలో జరిగే రిపబ్లిక్ డే క్యాంప్‌కు ఎంపిక కావడం గర్వకారణమన్నారు.