PDPL: రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేసి, అధిక లాభాలు గడించాలని ఏఈవో సౌమ్య సూచించారు. మంగళవారం ఉదయం 10 గంటలకు సుల్తానాబాద్ మండలంలోని కాట్నెపల్లి రైతువేదికలో ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. మండలంలోని రైతులు సకాలంలో హాజరు కావాలని కోరారు.
Tags :