ఖమ్మం జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. 7 మండలాలు కలిపి ఉదయం 9 గంటల వరకు 27.45% పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. ఏన్కూరు-25.24%, కల్లూరు- 28.33%, పెనుబల్లి-31.52%, సత్తుపల్లి- 23.63%, సింగరేణి-25.71%, తల్లాడ- 28.55%, వేంసూరు- 27.38%