HYD: ప్రభుత్వం చేపట్టిన ఫ్యూచర్ సీటీకి రవాణా సౌకర్యం కోసం అధికారులు కార్యాచరణ రూపొందించారు. హైదరాబాద్, మహబూబ్నగర్ జిల్లాల నుంచి ఫ్యూచర్ సిటీకి చేరుకునేందుకు ఔటర్ తరహాలో 330 అడుగుల రోడ్డు నిర్మించాలని ప్రతిపాదించారు. కొంగరకలాన్ నుంచి ఫ్యూచర్ సీటీ మీదుగా RRRవరకూ 40 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించనున్నారు.