SRD: ప్రజలకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. నారాయణఖేడ్ మండలం హనుమంతరావు పేటలోని సబ్ స్టేషన్లో ట్రాన్స్ ఫార్మర్ను గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ సహాయంలోని అభివృద్ధి జరుగుతుందని చెప్పారు.