JGL: దేశ ఐక్యతకు పునాది వేసిన గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు.