MDCL: బాచుపల్లి ప్రగతి నగర్ న్యూ గీతాంజలి స్కూల్ ముందు నో స్మోకింగ్ జోన్ ఉన్నప్పటికీ, పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్నారు. BRS నాయకుడు ఉప్పు జస్వంత్ బాచుపల్లి పోలీస్, NMC అధికారులకు ఫిర్యాదు చేశారు. రోజుకు 200 మందికి పైగా వ్యక్తులు స్కూల్ సమీపంలో పొగ తాగడం వల్ల పిల్లలు సెకండ్-హ్యాండ్ స్మోక్కు గురవుతున్నారన్నారు.