PDPL: అంతర్గాం మండలం ఎల్లంపల్లి మురుమూరు ట్రాక్టర్ ఓనర్స్ పలు సమస్యలపై ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌కి వెళ్లి ఎమ్మెల్యేకి విన్నవించుకోగా, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గ్రామాలలో ఏ సమస్య ఉన్న పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.