JGL: ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా జడ్పీ కార్యాలయంలో జిల్లా పాలనాధికారి బీ. సత్య ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్పెషల్ ఆఫీసర్ హోదాలో ఆయన కార్యక్రమాన్ని నిర్వహించారు. జడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tags :