జగిత్యాల జిల్లా ప్రముఖ డాక్టర్ భీ. శంకర్ కు జాతీయ ఫిజీషియన్ల సదస్సులో పాల్గొనే ఆహ్వానం లభించింది. ఆయన రచించిన “శ్వాసకోశ ఉబ్బసం వ్యాధులు- ఆధునిక చికిత్సా పద్ధతులు” వ్యాసం “మెడిసిన్ అప్డేట్-2026” లో ప్రచురితమై ఉంది. డాక్టర్ శంకర్ ఈ నెల 29న పాట్నాలో పుస్తక ఆవిష్కరణలో పాల్గొని, 30న జాతీయ వేదికపై ప్రసంగం చేస్తారు.