SRPT: రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎలిమినేట్ అభినయ్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొప్పుల వేణారెడ్డి ఆదేశానుసారం కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు.