NGKL: అచ్చంపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో ఆదివారం 140 క్వింటాళ్ల మొక్కజొన్న అమ్మకానికి వచ్చాయి. అత్యధిక ఒక క్వింటాల్ కు రూ.2001 లభించింది. మధ్యరకం మొక్కజొన్నకు క్వింటాకు రూ.1,890, ధర పలుకగా. కనిష్ఠం గా రూ.1,451 ధర పలికినట్లు మార్కెట్ కమిటీ ఛైర్మన్ అంతటి రజిత మల్లేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ తెలిపారు.