మేడ్చల్: కూకట్పల్లి ప్రగతి నగర్లో కాపు సంఘం జంట నగరాల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని వంగవీటి మోహన రంగా విగ్రహం వద్ద నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎల్లవేళలా ఏ ఆపద వచ్చిన అండగా ఉంటానని తెలిపారు. ఐక్యతతో ఉన్న గొప్పతనం ఎందులో ఉండదని, ఐక్యతతో పేదవారి కోసం చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు.