NZB: జిల్లాలోని బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సబ్ జూనియర్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించనున్నారు. ఈ నెల 10న జిల్లా కేంద్రంలోని డీఎస్ఏ మైదానంలో ఉదయం 11:30 గంటలకు ఉంటాయని సంఘం అధ్యక్ష కార్యదర్శులు విజయ్ కుమార్, బొబ్బిలి నరేష్ తెలిపారు. ఇతర వివరాలకు ఆర్గనైజింగ్ సెక్రటరీ నిఖిల్ 9160036040 నంబరును సంప్రదించాలన్నారు.