SRD: రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగే 10 మండలాల్లో మహిళ ఓటర్లు కీలకం కానున్నారు. మొత్తం 2,99,746 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో పురుషులు 1,47,746, మంది మహిళలు 2,51,757 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. దీంతో మహిళా ఓటర్ల కోసం అభ్యర్థులు ప్రసన్నం చేసుకుంటున్నారు. వీరు ఎవరికి ఓటు వేస్తారో 14వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.