GNTR: జీఎంసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులను సమన్వయం చేసుకొని అన్న క్యాంటీన్లలో అక్షయపాత్ర సిబ్బంది మౌలిక వసతులు కల్పించాలని చేయాలని కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. సోమవారం బస్టాండ్ సమీపంలోని అన్న క్యాంటీన్ని కమిషనర్ పరిశీలించి, ఆహారం తీసుకుంటున్న వారితో మాట్లాడారు. అన్న క్యాంటీన్లకి రోజురోజుకు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.