MNCL: జన్నారం మండలంలోని రోటిగూడా గ్రామానికి చెందిన శ్రీ కోటి జలంధర్ తెలంగాణ రాష్ట్ర ధూప,దీప, నైవేద్య కన్వీనర్‌గా నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని హబ్సిగూడలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయనను కన్వీనర్‌గా నియమిస్తూ అధ్యక్షులు శ్రీకాంతాచార్యులు ఆదేశాలు జారీ చేసి నియామక పత్రాన్ని అందజేశారు. దీనిపై ఆయనను అందరూ అభినందించారు.