SRD: కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని కొత్త బస్టాండ్ ముందు ఆదివారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్కా రాములు మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ వల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏం లేదని విమర్శించారు.