WNP: మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లపై జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఐడీఓసీ హాల్లో ఇవాళ ఉదయం 10:30 గంటలకు రిజిస్టర్డ్ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఉంటుందని కలెక్టర్ ఆదర్శ సురభి సర్క్యులర్ జారీ చేశారు. సమావేశానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరుకావాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు.