ADB: రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు జైనూర్ ఘటనపై పూర్తి వివరాలను తెలియజేశారు. సోమవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డిని వారు కలిశారు. ఉట్నూర్ కొమురం భీం కాంప్లెక్స్‌లో రాయిసెంటర్ సార్మేడీలు, రాజ్ గోండు సేవా సమితి సభ్యులు, అన్ని ఆదివాసీ, కుల సంఘాల నాయకులతో సుధీర్ఘంగా చర్చించిన అంశాలపే సీఎంకు వివరించారు.