KKD: రౌతులపూడిలోని శ్రీ సూర్య డిగ్రీ కళాశాలలో బుధవారం వికాసా ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ రఘురామకృష్ణ తెలిపారు. ఈ జాబ్ మేళాలో 500 ప్రయివేట్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. టెన్త్ నుండి ఆ పైన చదివిన అభ్యర్థులు ఈ మేళాలో పాల్గొని వచ్చిన తెలిపారు. మరిన్ని వివరాలకు 7799376111 నెంబర్ను సంప్రదించాలన్నారు.