RR: నాచారంలో త్వరలో ప్రారంభించబోతున్న వ్యాల్యూజోన్ హైపర్ మార్ట్లో పని చేయుటకు FMCG, ఫ్యాషన్, జనరల్ మర్చంటైజ్ విభాగంలో అనుభవం కలిగిన సేల్స్ పర్సన్స్, హెల్పర్స్, MIS, ఇన్వెంటరీ, లాజిస్టిక్స్, CSD టీమ్స్, ఆస్ట్రేషన్ టైలర్స్ కావలెను. Oct 23, 24 తేదీల్లో ఇంటర్య్వూకు హాజరుకావచ్చు. అడ్రస్: వాల్యూజోన్ హైపర్ మార్ట్, నాచారం, మల్లాపూర్ రోడ్, హైదరాబాద్, పూర్తి వివరాలకు: 63097-77895
Tags :