SRD: హత్నూర మండలం దౌల్తాబాద్ తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద ఆదివారంBRS నాయకులు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ MLA సునీతారెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వానకాలం సంబంధించిన రైతుబంధు వేస్తామని చెప్పిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇప్పుడు చేతులెత్తేసారని ఆవేదనతో తెలిపారు.