SRCL: అక్రమంగా భూమిని రిజిస్ట్రేషన్ చేసిన నేపథ్యంలో గతంలో చందుర్తి తహసీల్దార్‌గా పని చేసిన నరేశ్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. తహసీల్దార్ నరేశ్ బాధితులు ఎవరైనా ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయవచ్చని సీఐ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కాగా, మండల అధికారి అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో రిమాండ్ కావడం చర్చనీయాంశంగా మారింది.