JN: కొమురవెల్లి మండల కాంగ్రెస్ నాయకులు సోమవారం సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మండల అధ్యక్షుడు వేర్పుల కృష్ణ హాజరై మాట్లాడుతూ.. సీపీఎం నాయకులకు కాంగ్రెస్ నాయకులను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. మండల సీపీఎం నేతల మానసిక స్థితి ట్రీట్మెంట్ చేయలేని స్టేజ్‌కి వెళ్ళిపోయిందని ఎద్దేవా చేశారు. ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చేముందు ఆలోచించాలన్నారు.