టీమ్ ఇండియా కీలక పోరుకు సిద్ధమైంది. తొలి టెస్టులో ఓటమితో సిరీస్లో వెనుకబడిన రోహిత్ సేనకు రెండో టెస్టు కీలకం కానుంది. నేటి నుంచి పుణె వేదికగా మ్యాచ్ ప్రారంభంకానుంది. భారత జట్టు రెండో టెస్టులో పుంజుకోవాలని చూస్తుంది. పుణె టెస్టులో గెలవడం తప్పనిసరి. లేదంటే సిరీస్ కోల్పోనుంది. మరోవైపు న్యూజిలాండ్ సిరీస్పై కన్నేసింది.