పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన ‘సలార్’ మూవీ భారీ విజయం అందుకుంది. ఈ సినిమాకు సీక్వెల్‌గా రాబోతున్న ‘సలార్ 2’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్‌పై 20 రోజుల మెయిన్ షెడ్యూల్‌ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ షూటింగ్లో ప్రభాస్ పాల్గొనబోతున్నట్లు సమాచారం.