హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం మరోసారి క్రికెట్ అభిమానుల్ని ఉర్రూతలూగించడానికి సిద్ధమైంది. మీరు నేరుగా సన్‌రైజర్స్, ముంబయి ఇండియన్స్ మధ్య జరగబోయే మ్యాచ్‌ను చూసేందుకు వెళుతుంటే ఈ విషయాలను కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. అవేంటంటే...
ఉప్పల్ స్టేడియం వేదికగా మార్చి 27న సన్‌రైజర్స్ జట్టుతో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం వచ్చే క్రికెట్ అభిమానులకు తెలంగాణ ఆర్టీటీ తీపి కబురు చెప్పంది.
మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యతో వాగ్వాదానికి దిగిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆదివారం రాత్రి గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే.
సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్న ధోనీ..తొలి మ్యాచ్‌లో ఎటువంటి ప్రభావం చూపాడు? కొత్త కెప్టెన్ .. గైక్వాడ్‌కు సూచనలు ఏమైనా చేశాడా? హోం గ్రౌండ్‌లో ధోనీకి ఎటువంటి ఆదరణ లభించింది? ఈ విషయాన్నీ తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.
స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ కెరీర్‌లో మరో ఘనత సాధించాడు. టీ 20 కెరియర్‌లో 12000 పరుగుల మైలు రాయిని సాధించాడు. తొందరగా ఈ ఘనత సాధించిన రెండో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.
చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఐపీఎల్ సీజన్‌ను అద్భుతంగా ఆరంభించింది. తొలి మ్యాచ్‌లో బెంగళూర్ జట్టును మట్టి కరిపించింది. 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మరో 8 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ రీచ్ అయింది.
పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయీద్ అహ్మద్ (86) అనారోగ్య సమస్యలతో మార్చి 20న కన్నుమూశారు. అహ్మద్ 1958-73 మధ్య పాక్ తరఫున 41 టెస్టులు ఆడారు.
చెన్నై సూపర్ కింగ్స్‌కు కొత్త కెప్టెన్‌ను నియమించారు. మహేంద్ర సింగ్ ధోనీ తరువాత ఆ స్థానాన్ని తీసుకున్న యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్. ఆయన ప్రస్తావన చూద్దాం.
ఐపీఎస్ సీజన్ స్టార్ట్ అవడానికి ఒక్క రోజే ఉంది. ప్లేయర్లు అందరూ మన దేశానికి వచ్చారు. ఈ నేపథ్యంలో సౌత్‌ఆఫ్రికా స్టార్ క్రికెటర్ కేశవ్ మహారాజ్ అయోధ్య బాల రాముడిని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
విరాట్ కోహ్లీతో సహా ఆర్‌సీబీ టీమ్ గత రాత్రి బెంగళూరు చేరుకున్నారు. అక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొన్న విరాట్ కోహ్లి యాంకర్‌పై, తన అభిమానులపై చిరుకోపం ప్రదర్శించారు. వారికి స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు.
2024 IPL టోర్నమెంట్ కోసం విరాట్ కోహ్లి కొత్త హెయిర్ స్టైల్‌తో ఉన్నాడు. మోహాక్ హ్యారీకట్‌తో విరాట్ కోహ్లీ మరింత అందంగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ లుక్ వైరల్ అవుతోంది.
ఐపీఎల్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్‌కు గట్టి షాక్ తగిలింది. టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది.
గత 16 ఏళ్లగా ఐపీఎల్‌లో పురుషుల జట్టుకు అందని ద్రాక్షగా ఊరిస్తున్న టైటిల్ కలను డబ్ల్యూపీఎల్‌లో అమ్మాయిలు నెరవేర్చారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ కల చివరకు నేరవేరింది.