రాజస్థాన్ తరఫున రంజీ ఆడిన మాజీ క్రికెటర్ రోహిత్ శర్మ కన్నుమూశారు. రోహిత్ రాజస్థాన్ తరఫున 7 రంజీ మ్యాచ్‌లు ఆడాడు. ఇది కాకుండా రోహిత్ 28 వన్డే రంజీ మ్యాచ్‌లు, నాలుగు టీ20 మ్యాచ్‌లు కూడా ఆడాడు.
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ షెడ్యూల్ విడుదలైంది. మార్చి 22న ఐపీఎల్ ప్రారంభం కానుంది. అయితే ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్‌గా కమిన్స్‌కి అప్పగించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, అపర కుబేరుడు ముఖేష్ పెళ్లి వేడుకలు మొదలయ్యిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేడుకల్లో టీమిండియా కెప్టెన్, రామ్ చరణ్ దంపతులు కూడా పాల్గొన్నారు. ఒకే ఫ్రేమ్‌లో ఈ రెండు జంటలు కనిపించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ మోకాలికి సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సర్జరీతో అతను కోలుకోవడానికి కనీసం మూడు నెలల సమయం పడుతుంది. దీంతో షమీ ఐపీఎల్‌కి పూర్తిగా దూరంగా కానున్నాడు. మళ్లీ మైదానంలోకి ఎప్పుడు వచ్చి ఆడుతాడో వేచి చూడాల్సిందే.
నమీబియా స్టార్ బ్యాట్స్‌మెన్ జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. కేవలం 33 బంతుల్లోనే టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు.
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ, ప్రముఖ నటి అనుష్క శర్మ దంపతులు మరోసారి తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విరాట్ లండన్‌లో ఉంటున్నారు. తన కూతురు వామికతో కలిసి కేఫ్‌లో ఉన్న ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఇంగ్లాండ్‌తో పైచేయి సాధించే దిశగా టీమిండియా అద్భుతమైన ఆటను ప్రదర్శిస్తుంది. రెండు ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 145 పరుగులకే అలౌట్ అయింది. రాంచీ టెస్టులో ముగిసిన మూడో రోజు ఆట వివరాలు ఇలా ఉన్నాయి.
దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 17 షెడ్యూల్ విడుదల అయింది. ఇక మార్చి 22 నుంచి ప్రారంంభం కాబోతున్న ఈ లీగ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పినా ఇంకా టచ్ పోలేదు. కశ్మీర్ పర్యాటనలో భాగంగా గుల్మర్గ్ గల్లీలో క్రికెట్ ఆడాడు. క్యాచ్ పట్టండి అంటూ సవాల్ కూడా విసిరాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.