CPL 2025 ఫైనల్లో గయానా అమెజాన్ వారియర్స్‌పై ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2015, 17, 18, 20 సీజన్లలోనూ విజేతగా నిలిచిన నైట్ రైడర్స్‌కి ఇది ఐదో టైటిల్. తొలి బ్యాటింగ్‌లో వారియర్స్ 130/8 రన్స్ చేయగా.. రైడర్స్18 ఓవర్లలోనే లక్ష్యాన్ని(133/7) ఛేదించింది. దీంతో రైడర్స్ ప్లేయర్ పోలార్డ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచారు.