IPL ప్రసారాలను బంగ్లాదేశ్లో నిలిపివేయడంతో భారత స్పోర్ట్స్ బ్రాండ్లు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బంగ్లా క్రికెటర్లతో ఉన్న తమ ఒప్పందాలను రద్దు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే ప్రముఖ సంస్థ ‘SG’ బంగ్లా ప్లేయర్లతో ఉన్న బ్యాట్ స్పాన్సర్షిప్ను రద్దు చేసుకోనున్నట్లు సమాచారం. ఈ పరిణామాలతో BCB భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది.