అశ్విన్ రాసిన తన బయోగ్రఫీపై మరిన్ని విషయాలు చెప్పాలని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ అథర్టన్ అడిగారు. ‘క్రికెటర్గా కొనసాగినప్పుడు నాకు ఆశించినంత గుర్తింపు రాలేదు. ప్రజలు నేను సీరియస్గా ఉంటానని భావిస్తారు. కానీ నేను సీరియస్గా ఉండే వ్యక్తిని కాదు. డ్రెస్సింగ్ రూంలో ఉన్న నా భార్యకు ముద్దులు విసరలేదు’ అని అశ్విన్ పేర్కొన్నాడు.