లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై దాడుల ఘటనలో మృతుల సంఖ్య 182కు చేరుకుంది. ఇవాళ ఒక్కరోజే దక్షిణ లెబనాడ్లోని 300 హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. మరో 700 మందికి గాయాలయ్యాయి. గత ఏడాది అక్టోబరు నుంచి ఇవే అతిపెద్ద దాడులుగా సమాచారం.
Tags :